రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ ను పరామర్శించిన శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ ను పరామర్శించిన  శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

నెల్లూరు జిల్లా..బోగోలు మండలం కు చెందిన సీనియర్ జర్నలిస్టు 7 స్టార్ న్యూస్  రిపోర్టర్ ఏనుగుల రవిచంద్ర రెడ్డి ఆదివారం కావలి పట్టణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలను ముగించుకొని బోగోలు గృహానికి వెళ్తుండగా ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుండి లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన రవిచంద్ర రెడ్డిని స్థానికులు అంబులెన్స్ లో కావలి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆస్పత్రికి వెళ్లి గాయపడిన సీనియర్ జర్నలిస్టు రవిచంద్ర రెడ్డి ని  పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను కోరారు..ధైర్యంగా ఉండాలని గాయాల నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..






google+

linkedin